Stock Market: వరుస నష్టాలకు బ్రేక్..! 23 d ago

featured-image

8K News-13/05/2026 వరుస నష్టాల తర్వాత ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 49.74 పాయింట్లు (0.07%) పెరిగి 74,608.98 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 33.05 పాయింట్లు (0.14%) లాభపడి 23,412.60 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా మెటల్ రంగం భారీగా రాణించి మార్కెట్‌కు బలం ఇచ్చింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD